Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

Writer: Pooja 09:48 PM, 8 జులై, 2026
పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష పలు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ డాక్టర్ ఎ. సోనీ బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్, కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026, పారా అథ్లెటిక్ సపోర్ట్ ప్రోగ్రామ్, స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ఎల్బీ స్టేడియంలో ఆధునికీకరించిన తెలంగాణ ఒలింపిక్ భవన్, మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఎన్ఐఏఐఎస్ఐఎస్అల్ ఖైదాజాతీయ దర్యాప్తు సంస్థసైబర్ నేరాలుభారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?
గాసిప్స్

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి
జనరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ
జనరల్

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనరల్

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
జనరల్

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
జనరల్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు
జనరల్

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం
జనరల్

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం