
సినిమాలు

11 మున్సిపాలిటీల్లో నిర్వహించిన పాలక వర్గ ఎన్నికల్లో 8 చోట్ల ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. మిగిలిన మూడు చోట్ల ఎన్నికలు రద్దు అయ్యాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, జరిగిన 8 ఎన్నికల్లో 7 చైర్ పర్సన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, ఒక స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది.
ఇందులో తొర్రూరు మరియు జనగామ మున్సిపాలిటీల్లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ఈ రెండు చోట్ల అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో లాటరీ విధానాన్ని అనుసరించారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు.
ఈ ఫలితాలతో ఎక్కువ చైర్ పర్సన్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని ఆధిక్యం సాధించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!