15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..

Writer: Chandrika 05:07 PM, 15 జులై, 2026
‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..

విక్రమ్ సాహిదేవ్, సంధ్య వశిష్ఠ జంటగా నటిస్తున్న ‘అనకాపల్లి’ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రా అండ్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌ను కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నేరేటివ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు ‘అమ్మోరు దిగినది’, ‘లబ్బరు బొమ్మ’ పాటలు మంచి ఆదరణ పొందాయి.

తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చేతుల మీదుగా ‘ఎలాగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్, డావ్జాండ్ ఆలపించగా, ప్రధాన జంట మధ్య ప్రేమను అందంగా ఆవిష్కరించింది. సరళమైన కొరియోగ్రఫీ, ఆకట్టుకునే ట్యూన్, లిరికల్ వీడియోలోని విజువల్స్ ఈ పాటను సోషల్ మీడియాలో మరో వైరల్ హిట్‌గా నిలబెడతాయని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

సినిమా సెన్సార్‌పై ఆర్జీవీ ఫైర్.. కారణమేంటంటే?

సినిమా సెన్సార్‌పై ఆర్జీవీ ఫైర్.. కారణమేంటంటే?

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

ట్యాగ్లు
అనకాపల్లిఎలాగే పిల్లవిక్రమ్ సాహిదేవ్సంధ్య వశిష్ఠనాగ వంశీఖగేష్ తమ్మినేనిత్రినాథరావు నక్కినడావ్జాండ్తెలుగు సినిమాఆగస్టు 7 విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్
క్రీడలు

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..
సినిమాలు

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం
బిజినెస్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్
జనరల్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కనుమరుగు కానున్న తాజ్ బంజారా
జనరల్

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...
జనరల్

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్
క్రీడలు

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!
సినిమాలు

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు
క్రీడలు

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

మమత బెనర్జీకి మరో షాక్
రాజకీయాలు

మమత బెనర్జీకి మరో షాక్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ
జనరల్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన
క్రీడలు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!