15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

Writer: Nithish 08:02 PM, 15 జులై, 2026
మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చే రూ.2,19,353 కోట్ల విలువైన ఏడు భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయాలతో దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతం కావడంతో పాటు తయారీ రంగానికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ ప్రాజెక్టుల్లో భారతదేశాన్ని సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడం, మొబైల్ తయారీని విస్తరించడం, ఎరువుల రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం, అలాగే వారణాసిలో కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఉన్నాయి. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాల వివరాలను మీడియాకు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ట్యాగ్లు
కేంద్ర కేబినెట్నరేంద్ర మోదీఅశ్విని వైష్ణవ్మెగా ప్రాజెక్టులుమౌలిక సదుపాయాలుసెమీకండక్టర్లుమొబైల్ తయారీఎరువుల రంగంవారణాసిభారత అభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా
సినిమాలు

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన
జనరల్

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం
సినిమాలు

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం
జనరల్

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
రాజకీయాలు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ
సినిమాలు

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ

యూకే తెలుగు వేడుకలో 'ఎపిక్' సందడి
సినిమాలు

యూకే తెలుగు వేడుకలో 'ఎపిక్' సందడి

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్
క్రీడలు

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..
సినిమాలు

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం
బిజినెస్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్
జనరల్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!