15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

Writer: Nithish 07:35 PM, 15 జులై, 2026
తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును భారత ఎన్నికల సంఘం (సీఈసీ) పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల సేకరణకు ఆగస్టు 3, 2026 వరకు గడువు పొడిగించారు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనుండగా, వాటి పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నారు. సవరించిన షెడ్యూల్‌ను అన్ని అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా తెలియజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమత బెనర్జీకి మరో షాక్

మమత బెనర్జీకి మరో షాక్

సీసీఐ పునరుద్ధరణపై ఢిల్లీలో కేటీఆర్ బృందం

సీసీఐ పునరుద్ధరణపై ఢిల్లీలో కేటీఆర్ బృందం

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం

దీక్ష విరమించాలన్న అఖిలేశ్

దీక్ష విరమించాలన్న అఖిలేశ్

ఆర్‌జేడీ నేత పోస్ట్‌తో రాజకీయ దుమారం

ఆర్‌జేడీ నేత పోస్ట్‌తో రాజకీయ దుమారం

డీసీసీ చీఫ్‌లతో మీనాక్షి భేటీ

డీసీసీ చీఫ్‌లతో మీనాక్షి భేటీ

ట్యాగ్లు
భారత ఎన్నికల సంఘంతెలంగాణఎస్‌ఐఆర్ఓటరు జాబితా సవరణఓటర్ల నమోదుబీఎల్ఓ సర్వేఎన్యుమరేషన్ ఫారాలుఎన్నికల సంఘంఆగస్టు 3 గడువుతెలంగాణ ఎన్నికలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా
సినిమాలు

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన
జనరల్

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం
సినిమాలు

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం
జనరల్

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
రాజకీయాలు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ
సినిమాలు

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ

యూకే తెలుగు వేడుకలో 'ఎపిక్' సందడి
సినిమాలు

యూకే తెలుగు వేడుకలో 'ఎపిక్' సందడి

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్
క్రీడలు

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..
సినిమాలు

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం
బిజినెస్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్
జనరల్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!