16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

Writer: Nithish 10:28 PM, 15 జులై, 2026
బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు రేపు 16 నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, జంట నగరాల భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మాత్రమే కాకుండా, ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, సామాజిక ఐక్యతను ప్రతిబింబించే మహోత్సవమని ఆయన పేర్కొన్నారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న మూడు వేలకుపైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని గుర్తుచేస్తూ, బోనాలు తెలంగాణ గంగా-జమునా తెహజీబ్ సంస్కృతికి, లౌకిక స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

ట్యాగ్లు
బోనాలుతెలంగాణరేవంత్ రెడ్డిబోనాల పండుగహైదరాబాద్సికింద్రాబాద్తెలంగాణ సంస్కృతిదేవాదాయ శాఖఆషాఢ బోనాలుతెలంగాణ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
జనరల్

బోనాలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం
జనరల్

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్
బిజినెస్

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన
రాజకీయాలు

పాదయాత్రపై కేటీఆర్ ప్రకటన

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం
రాజకీయాలు

హసీనా ప్రకటనతో బంగ్లాదేశ్‌లో కలకలం

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా
సినిమాలు

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన
జనరల్

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం
సినిమాలు

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం
జనరల్

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
రాజకీయాలు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ
సినిమాలు

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!