17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..

Writer: Chandrika 09:28 PM, 17 ఆగస్టు, 2026
బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అయితే ఈ కొత్త జట్టులో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు. తెలంగాణకు చెందిన కీలక నేతలు బండి సంజయ్, డీకే అరుణ, కె. లక్ష్మణ్‌లకు కొత్త జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. దీంతో కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం లేని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

గతంలో బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, కె. లక్ష్మణ్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ముగ్గురినీ కొత్త జాతీయ బృందంలో కొనసాగించకపోవడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం
ట్యాగ్లు
బీజేపీతెలంగాణ బీజేపీబండి సంజయ్డీకే అరుణకె. లక్ష్మణ్నితిన్ నబీన్బీజేపీ జాతీయ కార్యవర్గంబీజేపీ పునర్వ్యవస్థీకరణతెలంగాణ రాజకీయాలుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం

విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్

విజయ్ ‘డమ్మీ సీఎం’: ఉదయనిధి స్టాలిన్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...
సినిమాలు

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..
జనరల్

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..
జనరల్

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...
జనరల్

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..
రాజకీయాలు

బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

గాలె టెస్టులో భారత్ జోరు..
క్రీడలు

గాలె టెస్టులో భారత్ జోరు..

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...
జనరల్

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..
క్రీడలు

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..
జనరల్

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!