3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాలె టెస్టులో భారత్ జోరు..

Writer: Chandrika 08:46 PM, 17 ఆగస్టు, 2026
గాలె టెస్టులో భారత్ జోరు..

గాలె వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున సోనాల్ దినుశా సెంచరీతో పోరాడినా.. భారత స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు 284 పరుగులకే పరిమితమైంది.

మూడో రోజు రవీంద్ర జడేజా కెరీర్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్న జడేజా.. ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. అలాగే 350 టెస్టు వికెట్లతో పాటు 4,000కు పైగా పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా ప్రపంచ రికార్డు జాబితాలో చేరాడు. అతనితో పాటు కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డేనియల్ వెట్టోరి ఈ అరుదైన ఘనత సాధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

ట్యాగ్లు
భారత్ వర్సెస్ శ్రీలంకగాలె టెస్ట్రవీంద్ర జడేజాజడేజా 350 వికెట్లుమానవ్ సుతార్శ్రీలంక క్రికెట్భారత క్రికెట్టెస్ట్ క్రికెట్టీమిండియాగాలె టెస్ట్ మూడో రోజు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు
జనరల్

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌
జనరల్

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు
జనరల్

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

చెవి ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక!...ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?
జనరల్

సంఖ్యాశాస్త్రంలో ఈ తేదీలకు ప్రత్యేక స్థానం...మీ పుట్టిన తేదీ ఇందులో ఉందా?

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?
జనరల్

నేటి పంచాంగంలో ముఖ్యమైన సమయాలు...రాహుకాలం ఎప్పుడంటే?

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
జనరల్

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!