3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

Writer: Chandrika 08:12 PM, 17 ఆగస్టు, 2026
స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఓ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కార్యక్రమాన్ని నిర్వహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేదికపై విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన కపిల్ దేవ్.. పాఠశాలలో సరైన వ్యవస్థ, క్రమశిక్షణ ఉండాలని సూచించారు. కార్యక్రమం నిర్ణయించిన సమయానికి ప్రారంభం కాకపోవడంతో తాను చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తనను కేవలం ఫొటోల కోసం మాత్రమే కార్యక్రమానికి పిలిచారా? అని కపిల్ దేవ్ ప్రశ్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ముందుగానే విషయం చెబితే అందుకు అనుగుణంగా ప్రత్యేక సమయం కేటాయించేవాడినని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో కనీస సదుపాయాలు కూడా సరిగా లేవని, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించలేదని ఆయన ఆక్షేపించారు. పాఠశాల కార్యక్రమాలు పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో జరగాలని సూచించిన కపిల్ దేవ్.. ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇవ్వాలని విద్యార్థులకు హితవు పలికారు. ఆయన సూటిగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ట్యాగ్లు
కపిల్ దేవ్కపిల్ దేవ్ వైరల్ వీడియోస్వాతంత్య్ర దినోత్సవంస్కూల్ కార్యక్రమంపాఠశాల యాజమాన్యంక్రికెట్ దిగ్గజంమాజీ భారత కెప్టెన్వైరల్ న్యూస్క్రీడా వార్తలువిద్యా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది?

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
జనరల్

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!