15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

Writer: Pooja 06:03 PM, 15 ఆగస్టు, 2026
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, తన పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనను మండే అగ్నిపర్వతంతో పోల్చిన అనిరుధ్ రెడ్డి, ప్రజా సమస్యలపై ఆయన నిత్యం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

గత రెండున్నరేళ్లలో మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అడగలేదని అనిరుధ్ రెడ్డి తెలిపారు. పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటే కాంగ్రెస్‌కే మంచిదని అన్నారు. ప్రజా సమస్యలపై నేతలు మాట్లాడటం తప్పు కాదని, పార్టీ ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

 కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్

ట్యాగ్లు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఅనిరుధ్ రెడ్డికాంగ్రెస్తెలంగాణ రాజకీయాలుప్రజా సమస్యలుకాంగ్రెస్ పార్టీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్

ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్
సినిమాలు

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు
షోస్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు
జనరల్

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి
రాజకీయాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత
షోస్

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్
సినిమాలు

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
జనరల్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత
జనరల్

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!