17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

Writer: Chandrika 08:23 PM, 17 ఆగస్టు, 2026
రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులపై ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. KBR పార్క్ పరిసరాల్లో కొనసాగుతున్న మౌలిక వసతుల పనుల నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు వాహనాల రాకపోకలను సులభతరం చేయడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.

వన్‌వే మార్గాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లోనూ రూట్లను అప్‌డేట్ చేయనున్నారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిబ్బందిని భారీగా మోహరించనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ హెచ్చరించారు. గతంలో నిర్వహించిన ప్రయోగాత్మక వన్‌వే ట్రయల్‌లో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో లేన్ మార్పులు, జంక్షన్‌ల వద్ద రద్దీ వంటి సమస్యలను అధికారులు గుర్తించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్...

ఇద్దరు భారతీయ వైద్యులకు పాక్ అత్యున్నత పురస్కారం

ఇద్దరు భారతీయ వైద్యులకు పాక్ అత్యున్నత పురస్కారం

ట్యాగ్లు
KBR పార్క్హైదరాబాద్ ట్రాఫిక్వన్‌వే ట్రాఫిక్KBR పార్క్ ట్రాఫిక్ ఆంక్షలుహైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులుజూబ్లీహిల్స్ ట్రాఫిక్బంజారాహిల్స్ ట్రాఫిక్జోయల్ డెవిస్హైదరాబాద్ రోడ్లుట్రాఫిక్ మళ్లింపులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..
రాజకీయాలు

బీజేపీలో తెలంగాణకు నో ఛాన్స్..

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

గాలె టెస్టులో భారత్ జోరు..
క్రీడలు

గాలె టెస్టులో భారత్ జోరు..

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...
జనరల్

2028కు ముందే అమెరికా రాజకీయాల్లో వేడి...

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..
క్రీడలు

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం..

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..
జనరల్

రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..
జనరల్

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం..

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..
రాజకీయాలు

బంకీపూర్ ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం..

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..
జనరల్

స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్..

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...
సినిమాలు

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!