15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

Writer: Pooja 07:58 PM, 15 ఆగస్టు, 2026
సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి పంద్రాగస్టు ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్‌ రెడ్డి చెప్పేవన్నీ “420 మాటలే” అని విమర్శించారు. సంగారెడ్డికి వచ్చి ఒక్క రూపాయి హామీ కూడా ఇవ్వలేదని, జహీరాబాద్‌లో గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డు అయినా నిర్మించారా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, కానీ బహిరంగ సభల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చకు తాను సిద్ధమని హరీశ్‌ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, ఇప్పుడు 79 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని అన్నారు. ఈ అంశంపై సీఎం బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గన్‌మెన్ లేకుండా దిల్‌సుఖ్‌నగర్ కోచింగ్ సెంటర్, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి రేవంత్‌ రెడ్డి రావాలని, లేదంటే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని హరీశ్‌ రావు అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

 కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు
ట్యాగ్లు
హరీశ్‌ రావురేవంత్‌ రెడ్డిబీఆర్‌ఎస్కాంగ్రెస్తెలంగాణ రాజకీయాలుఉద్యోగాలపై చర్చ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు
క్రీడలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్
సినిమాలు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్
జనరల్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన
జనరల్

రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్
సినిమాలు

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు
షోస్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!