27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

Writer: Shivani K 06:45 AM, 12 జులై, 2026
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయ్యగానే సెప్టెంబర్ చివరలో లేదా అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 15న కూటమి పార్టీల రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో సమన్వయ సమావేశాలు జరపాలని సూచించారు. ఇన్‌ఛార్జులు లేని నియోజకవర్గాలకు త్వరలోనే నియామకాలు చేస్తామని, కొత్త నాయకులు కూటమి శ్రేణులతో కలిసి పని చేయాలని చెప్పారు. వైకాపా దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.

రాయలసీమ అభివృద్ధిపై “రాయలసీమ రైజింగ్” పేరుతో ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. సర్వేల ప్రకారం ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని గుర్తించారు. అందుకే ఎమ్మెల్యేల కోసం ఆగస్టులో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టుల అమలు, యూరియా సరఫరా యాప్, అన్నదాత సుఖీభవ నిధులు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలకు ఆధారాలతో సమాధానం ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచకుండా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఏపీ రాజకీయాలుస్థానిక ఎన్నికలుఓటరు జాబితా సవరణటిడిపివైసీపీరాయలసీమ రైజింగ్ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిరాజకీయ వ్యూహంపాలన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ
జనరల్

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!