27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

Writer: Pooja 01:41 PM, 27 ఆగస్టు, 2026
ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

టాలీవుడ్‌ అగ్ర కథానాయకులు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన షోస్టాపర్స్‌ 2026 జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది. దేశవ్యాప్తంగా వినోదం, క్రీడలు, పాపులర్‌ కల్చర్‌ రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక తెలుగు సినీ తారలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కావడం విశేషం.

అల్లు అర్జున్‌ ‘పుష్ప 2: ది రూల్‌’ విజయంతో తన పాన్‌ ఇండియా ఇమేజ్‌ను మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్‌ ఇండియా షోస్టాపర్స్‌ 2026 కవర్‌పై కూడా ఆయన మెరిశారు. ‘పుష్ప’తో ప్రారంభమైన ఆయన జాతీయ స్థాయి ప్రయాణం ‘పుష్ప 2’తో మరింత విస్తరించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్‌డమ్‌ను దేశవ్యాప్తంగా నిలబెట్టిన నటుడిగా అల్లు అర్జున్‌ మరోసారి గుర్తింపు పొందారు.

ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు అందుకున్న రామ్‌చరణ్‌ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం ‘పెద్ది’తో పాటు పలు భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా జోనస్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దక్షిణాది నుంచి రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, దళపతి విజయ్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి ప్రముఖులు ఉన్నారు. క్రీడా రంగం నుంచి విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోనీ వంటి స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

ట్యాగ్లు
అల్లు అర్జున్రామ్ చరణ్ఫోర్బ్స్ ఇండియాషోస్టాపర్స్ 2026పుష్ప 2ఆర్ఆర్ఆర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!