12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

Writer: Pooja 01:32 PM, 27 ఆగస్టు, 2026
ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధరలకు, వినియోగదారులు చెల్లించే రిటైల్‌ ధరలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని తగ్గించే మార్గాలను కనుగొనాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌)ను ఆదేశించారు. మహారాష్ట్ర రైతులు ఇప్పటికే తక్కువ ధరలకు ఉల్లిపాయలను విక్రయించారని, ప్రస్తుతం నిల్వలు తగ్గిన సమయంలోనూ ధరలు పెరగడం వెనుక కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చౌహాన్‌ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ మోడల్‌ ధర కిలోకు సుమారు రూ.50గా ఉంది. పంజాబ్‌లో రూ.53, ఢిల్లీలో రూ.55, చెన్నై, కోల్‌కతాలో రూ.60, ముంబైలో రూ.48గా నమోదవుతోంది.

ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం ద్వారా రైతుల నుంచి కిలోకు రూ.15–20 చొప్పున ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. ఢిల్లీలో వినియోగదారులకు కిలో రూ.35కే విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. నాసిక్‌ నుంచి కాందా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా 800 టన్నుల బఫర్‌ స్టాక్‌ ఢిల్లీకి చేరుకోనుంది. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌ దుకాణాలు, మొబైల్‌ వాహనాల ద్వారా నేరుగా వినియోగదారులకు ఉల్లిపాయలను విక్రయించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ట్యాగ్లు
ఉల్లి ధరలుశివరాజ్ సింగ్ చౌహాన్ఉల్లి మార్కెట్వ్యవసాయ మంత్రిత్వ శాఖఆహార ధరలువినియోగదారుల ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి
జనరల్

శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జనరల్

ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

ఢిల్లీ నిరసనలపై స్టాలిన్ ఫైర్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు
జనరల్

యూట్యూబ్‌లోకి సల్మాన్ ఖాన్.. పిల్లల కోసం ప్రత్యేక వీడియోలు

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు
జనరల్

చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన.. భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
షోస్

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ
క్రీడలు

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు
జనరల్

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!