27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

Writer: Chandrika 01:02 PM, 27 ఆగస్టు, 2026
భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

ఆస్ట్రేలియా U19 జట్టు భారత్‌ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా U19తో జరగనున్న మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌ల కోసం వేర్వేరు భారత్‌ U19 జట్లను ఎంపిక చేసింది. మూడు వన్డేలకు లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా, యశబర్ధన్‌ చౌహాన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మల్టీ-డే మ్యాచ్‌లకు యశబర్ధన్‌ చౌహాన్‌ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్‌చందానీ వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మూడు వన్డేలు, తొలి మల్టీ-డే మ్యాచ్‌ రాజ్‌కోట్‌లో జరగనుండగా.. రెండో మల్టీ-డే మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని బీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.

ఈ వన్డే జట్టులో మాజీ భారత ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, మాజీ భారత కెప్టెన్‌, దిగ్గజ బ్యాటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌కు చోటు దక్కింది. కుడిచేతి వాటం బ్యాటర్‌ అయిన ఆర్యవీర్‌ 2024 కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో మేఘాలయపై 297 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించిన అతడికి తొలిసారి భారత్‌ U19 జట్టులో అవకాశం లభించింది. వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ అన్వయ్‌ ద్రవిడ్‌ శ్రీలంక పర్యటనలో భారత్‌ U19 తరఫున 87 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే ఆర్యవీర్‌, అన్వయ్‌ ఇద్దరూ వన్డే జట్టులో మాత్రమే ఉన్నారు; మల్టీ-డే జట్టులో వారికి చోటు దక్కలేదు.

భారత్ U19 vs ఆస్ట్రేలియా U19 షెడ్యూల్

వన్డే సిరీస్

  • సెప్టెంబర్ 18, 2026 – తొలి వన్డే, రాజ్‌కోట్

  • సెప్టెంబర్ 21, 2026 – రెండో వన్డే, రాజ్‌కోట్

  • సెప్టెంబర్ 23, 2026 – మూడో వన్డే, రాజ్‌కోట్

మల్టీ-డే మ్యాచ్‌లు

  • సెప్టెంబర్ 27–30, 2026 – తొలి మ్యాచ్, రాజ్‌కోట్

  • అక్టోబర్ 5–8, 2026 – రెండో మ్యాచ్, అహ్మదాబాద్ బీ గ్రౌండ్

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

ట్యాగ్లు
భారత్ U19ఆస్ట్రేలియా U19భారత్ U19 vs ఆస్ట్రేలియా U19ఆర్యవీర్ సెహ్వాగ్అన్వయ్ ద్రవిడ్వీరేంద్ర సెహ్వాగ్రాహుల్ ద్రవిడ్బీసీసీఐU19 క్రికెట్భారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ
జనరల్

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

టాక్సిక్ విడుదల వేళ గీతూ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
జనరల్

ఏపీలో మరో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..
షోస్

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!