27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

Writer: Pooja 01:53 PM, 27 ఆగస్టు, 2026
అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యాంకరేజ్‌లోని మెరిల్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నుంచి సెల్డోవియా వెళ్తున్న పైపర్‌ పీఏ-24 చిన్న విమానం అదుపుతప్పి సెల్డోవియా స్లఫ్‌లోని నీటిలో కూలిపోయింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు. ప్రమాదం తర్వాత విమానం పూర్తిగా నీటిలో మునిగిపోయి సుమారు 15 అడుగుల లోతులో ఉన్నట్లు నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు తెలిపారు.

నీటి మట్టం, ఆటుపోట్ల కారణంగా సహాయక సిబ్బంది వెంటనే విమానం వద్దకు చేరుకోలేకపోయారు. అనంతరం అధికారులు అక్కడికి చేరుకుని నలుగురు మృతుల మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా వయోజనులేనని అధికారులు తెలిపారు. మృతదేహాలను వైద్య పరీక్షల కోసం స్టేట్‌ మెడికల్‌ ఎగ్జామినర్‌ కార్యాలయానికి తరలించారు. ప్రమాదానికి అసలు కారణమేంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

ట్యాగ్లు
అలాస్కా విమాన ప్రమాదంఅలాస్కా విమాన ప్రమాద ఘటనపైపర్ పీఏ 24యాంకరేజ్సెల్డోవియావిమాన ప్రమాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 రూమర్స్‌పై సీరత్‌ కపూర్‌ స్పందన.. అసలు విషయం ఇదే!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 రూమర్స్‌పై సీరత్‌ కపూర్‌ స్పందన.. అసలు విషయం ఇదే!

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!