26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

Writer: Chandrika 01:39 PM, 26 ఆగస్టు, 2026
టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీల అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక చర్యలు చేపట్టారు. ఎంపీలకు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ జూన్ 18న పార్టీ ఫిరాయింపుల ఆధారంగా అనర్హత కోరుతూ 1985 నాటి లోక్‌సభ సభ్యుల అనర్హత నియమావళిలోని రూల్ 6 కింద స్పీకర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో నిర్ణయం ఆలస్యం అవుతోందంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాజాగా స్పీకర్‌ నుంచి నోటీసులు వెలువడ్డాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. టీఎంసీ గుర్తుపై గెలిచిన 20 మంది ఎంపీలు పార్టీని వీడి త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో చేరారని, ఎన్డీయే కూటమి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ చర్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ పరిధిలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు దారితీస్తాయని అభిషేక్ బెనర్జీ వాదిస్తున్నారు. అయితే, తాము చేపట్టింది చట్టబద్ధమైన పార్టీ విలీన ప్రక్రియేనని తిరుగుబాటు ఎంపీలు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

ట్యాగ్లు
టీఎంసీతృణమూల్ కాంగ్రెస్ఓం బిర్లాలోక్‌సభ స్పీకర్అభిషేక్ బెనర్జీటీఎంసీ ఎంపీలుపార్టీ ఫిరాయింపుల చట్టంసుప్రీంకోర్టుపార్లమెంట్ వార్తలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?
గాసిప్స్

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు
సినిమాలు

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?

ఏపీలో కొత్త పింఛన్లు..
జనరల్

ఏపీలో కొత్త పింఛన్లు..

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

ఓనం పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌
జనరల్

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌

కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం
జనరల్

కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం

ఇరుముడి సినిమా కోసం అభిమానుల ధర్నా
జనరల్

ఇరుముడి సినిమా కోసం అభిమానుల ధర్నా

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..
రాజకీయాలు

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..
బిజినెస్

భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!