
టెక్నాలజీ

సుప్రీంకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ జరపాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై సిజెపి పేరుతో వ్యంగ్యంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ నడుస్తోందని ఆరోపణలు వచ్చాయి. నకిలీ న్యాయవాదుల డిగ్రీలపై కూడా విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు.
న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ క్యాంపెయిన్ నడుస్తోందని న్యాయవాది గోస్వామి సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అంశాన్ని సెంటిమెంటల్‌గా తీసుకోవద్దని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!