Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

Writer: Harika S 11:06 AM, 9 జులై, 2026
సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆరోగ్యశాఖ మంత్రి డా. అరుణ్‌రాజ్, ఉన్నతాధికారులతో కలిసి వివిధ వార్డులను సందర్శించిన ఆయన, కొత్త తల్లులతో మాట్లాడి చికిత్స, మందుల అందుబాటు, పరిశుభ్రత, ఆస్పత్రి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమై మాతా-శిశు ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రోగులకు నాణ్యమైన, పారదర్శకమైన, అవినీతి రహిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రత, లంచాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ ఆకస్మిక తనిఖీ ప్రాధాన్యత సంతరించుకుంది. రోగులు, చిన్నారులతో విజయ్ మమేకమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

పార్టీ నేతలతో పవన్ భేటీ

పార్టీ నేతలతో పవన్ భేటీ

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ

నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు

నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు

మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..

మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..

టీటీడీ గదుల బుకింగ్‌లపై భూమన సంచలన ఆరోపణలు..

టీటీడీ గదుల బుకింగ్‌లపై భూమన సంచలన ఆరోపణలు..

ట్యాగ్లు
సి జోసెఫ్ విజయ్తమిళనాడుచెన్నైఎగ్మోర్ ఆస్పత్రివైద్య సేవలుప్రభుత్వ ఆస్పత్రి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ
బిజినెస్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం
జనరల్

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
రాజకీయాలు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ
జనరల్

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు
జనరల్

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం
జనరల్

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

మహారాష్ట్రలో వరుస భూకంపాలు
జనరల్

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నేవీలోకి ప్రవేశం
టెక్నాలజీ

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నేవీలోకి ప్రవేశం

రాజేష్ శర్మ ఆరోగ్యంపై రూమర్లకు చెక్
సినిమాలు

రాజేష్ శర్మ ఆరోగ్యంపై రూమర్లకు చెక్

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..
జనరల్

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్
జనరల్

ఉత్తర భారతంలో వర్షాల మోత.. ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!