Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

Writer: Shivani K 08:48 PM, 4 జులై, 2026
బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్న రావణ్‌ను మరోసారి అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏంటీ ఈ నాటకం.. ఏంటీ ఈ దౌర్జన్యం?” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ పదేపదే అరెస్ట్ చేయడం సరైంది కాదని అన్నారు. రావణ్‌పై తప్పుడు కేసులు నమోదవుతున్నాయని కోర్టే వ్యాఖ్యానించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పోలీస్ స్టేషన్ల బయట జనసైనికులు రావణ్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ “ఎందుకు ఇంత అహంకారం?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు చేస్తూ, మీ నాన్నగారి పోలీస్ సేవలను గౌరవించే క్రమంలో అయినా శాఖను కక్ష సాధింపులకు ఉపయోగించవద్దని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

టీఎంసీలో కలకలం.. భాజపాపై మమతా బెనర్జీ ఆరోపణలు

అప్పుల లెక్కలపై భట్టి వ్యాఖ్యలు అవాస్తవం: హరీశ్‌రావు

అప్పుల లెక్కలపై భట్టి వ్యాఖ్యలు అవాస్తవం: హరీశ్‌రావు

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

ఏపీ అభివృద్ధి దేశానికి మార్గదర్శకం: కలిశెట్టి

ఏపీ అభివృద్ధి దేశానికి మార్గదర్శకం: కలిశెట్టి

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్

ట్యాగ్లు
ప్రకాశ్ రాజ్ప్రశ్న రావణ్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుపవన్ కళ్యాణ్అరెస్ట్ వివాదంరాజకీయ వార్తలుటాలీవుడ్పోలీస్ శాఖబెయిల్ అంశంఇండియా న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!
సినిమాలు

లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్
జనరల్

రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి.. అధికారులకు అచ్చెన్నాయుడు అలర్ట్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత
జనరల్

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!
జనరల్

అమెరికాలో ₹85 వేల మందు... భారత్‌లో కేవలం ₹35..!

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
రాజకీయాలు

బెయిల్ వచ్చినా మళ్లీ అరెస్టా? ఏంటీ దౌర్జన్యం! – ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!
సినిమాలు

నాగబంధం రన్‌టైమ్‌ తగ్గింపు!

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

చండీగఢ్‌లో హైదరాబాద్‌-శ్రీనగర్‌ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్
క్రీడలు

ఫ్యాన్ కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్
క్రీడలు

నిరాశ పరిచిన వైభవ్.. 14 పరుగులకే ఔట్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం
జనరల్

దేవాదుల లీకేజీతో రైతులకు భారీ నష్టం

ప్రధాని మోడీకి బెదిరింపులు
జనరల్

ప్రధాని మోడీకి బెదిరింపులు

తొలి ఇంటర్ నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్
క్రీడలు

తొలి ఇంటర్ నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!