4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

Writer: Harika S 09:48 PM, 4 అక్టోబర్, 2026
‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

షాహాద్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా అలీనా అబ్రహాం అనే యువతి చుట్టూ సాగుతుంది. కారుణ్య నియామకం కింద పోలీస్ ఉద్యోగం పొందిన ఆమె కథలో కీలకంగా ఉంటుంది. ఓ పోలీస్ స్టేషన్‌లో రాత్రి విధుల్లో ఉన్న కొందరు పోలీసులు అనుకోకుండా ఓ నేరానికి పాల్పడతారు. తమకు పోలీస్ శాఖపై, క్రైమ్ సీన్ విధివిధానాలపై ఉన్న అవగాహనతో ఆధారాలు దొరకకుండా ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి ఈ కేసు దర్యాప్తు చేపట్టడంతో పోలీసులకు, దర్యాప్తు అధికారికి మధ్య మైండ్‌గేమ్ మొదలవుతుంది. మ్యాథ్యూ థామస్, వినయ్ ఫోర్ట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, తెలుగు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జియోహాట్‌స్టార్‌లో టాప్ మలయాళ సినిమాలు.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఓటీటీ ఆప్షన్స్

జియోహాట్‌స్టార్‌లో టాప్ మలయాళ సినిమాలు.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఓటీటీ ఆప్షన్స్

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

ఓటీటీలో కొత్త కంటెంట్‌.. ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలివే
ట్యాగ్లు
ప్రథమ దృష్ట్య కుట్టక్కర్పార్వతి తిరువోతునెట్‌ఫ్లిక్స్మలయాళ సినిమాలుక్రైమ్ థ్రిల్లర్ఓటీటీ విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఓటీటీలో కొత్త కంటెంట్‌.. ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలివే

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’ అగ్నిపర్వతం లాంటిదే.. వైరల్‌గా మారిన కార్తికేయ వ్యాఖ్యలు
సినిమాలు

‘వారణాసి’ అగ్నిపర్వతం లాంటిదే.. వైరల్‌గా మారిన కార్తికేయ వ్యాఖ్యలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: శ్రిష్టి ఔట్.. ఝాన్సీ స్టార్

భారత్‌లో మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు: సంజయ్ దత్
సినిమాలు

భారత్‌లో మునుపటిలా ప్రశాంతత అనిపించడం లేదు: సంజయ్ దత్

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై జాన్వీకపూర్ ఆగ్రహం.. మహిళల గౌరవంపై కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్‌పై జాన్వీకపూర్ ఆగ్రహం.. మహిళల గౌరవంపై కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడలకు ముగింపు.. 2030లో దోహాలో తదుపరి వేడుకలు
జనరల్

ఆసియా క్రీడలకు ముగింపు.. 2030లో దోహాలో తదుపరి వేడుకలు

కాకా జయంతికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
రాజకీయాలు

కాకా జయంతికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

అక్షయ్ కుమార్: కూతురు నితారాకు ఎదురైన సైబర్ వేధింపులపై సంచలన వెల్లడి!
సినిమాలు

అక్షయ్ కుమార్: కూతురు నితారాకు ఎదురైన సైబర్ వేధింపులపై సంచలన వెల్లడి!

‘దృశ్యం 3’: మలయాళీలే హిందీ వెర్షన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?
సినిమాలు

‘దృశ్యం 3’: మలయాళీలే హిందీ వెర్షన్‌ను ఎందుకు పొగుడుతున్నారు?

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?
ఓటీటీ

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

ఏపీ బీపీసీఎల్ రిఫైనరీకి గ్రీన్ సిగ్నల్.. పర్యావరణ అనుమతులు మంజూరు
జనరల్

ఏపీ బీపీసీఎల్ రిఫైనరీకి గ్రీన్ సిగ్నల్.. పర్యావరణ అనుమతులు మంజూరు

విజయ్ దేవరకొండ: ‘రణబాలి’తోనైనా బాక్సాఫీస్ హిట్ కొడతాడా?
సినిమాలు

విజయ్ దేవరకొండ: ‘రణబాలి’తోనైనా బాక్సాఫీస్ హిట్ కొడతాడా?

నాని: ‘బ్లడీ రోమియో’లో జూలియట్‌గా ప్రీతి ముకుందన్?
గాసిప్స్

నాని: ‘బ్లడీ రోమియో’లో జూలియట్‌గా ప్రీతి ముకుందన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!