
జనరల్

‘ది మమ్మీ’ ఫ్రాంచైజ్‌లో తాజా సినిమా గత నెల థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో ఓటీటీలోకి వచ్చింది. ఈసారి సినిమా పూర్తిగా డార్క్ హారర్ జానర్లో రూపొందించబడింది.
లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ కుటుంబం తమ కోల్పోయిన కూతురిని తిరిగి పొందిన తర్వాత ఎదురయ్యే భయంకర సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయనే కథతో సినిమా సాగుతుంది. త్వరలో భారతదేశంలో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!