28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

Writer: Chandrika 07:38 PM, 28 నవంబర్, 2026
డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

డీలిమిటేషన్ పేరుతో దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన ద్వారా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు చోరీ జరుగుతోందని దేశ ప్రజలు, ముఖ్యంగా యువత గుర్తించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికలు కూడా న్యాయబద్ధంగా జరగలేదని విమర్శించారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల మ్యాప్‌ను రూపొందిస్తోందని ఆరోపించారు. దేశంలో కులగణన నిర్వహించడం బీజేపీకి ఇష్టం లేదని, ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ఆ పార్టీ పాల్పడుతోందని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్ కమిషన్‌ను మోదీ ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2027 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను కూడా ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా జరగాలని ఆయన కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

ట్యాగ్లు
రాహుల్ గాంధీడీలిమిటేషన్బీజేపీలోక్‌సభ స్థానాలుభారత ప్రజాస్వామ్యంనరేంద్ర మోదీఅమిత్ షాఎన్నికల సంఘంకులగణనమహిళా రిజర్వేషన్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి:  చంద్రబాబు
జనరల్

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి: చంద్రబాబు

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..
జనరల్

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్
జనరల్

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్
క్రీడలు

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..
జనరల్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..
జనరల్

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..
జనరల్

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!