26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి గరివిడి లక్ష్మి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Writer: Pooja 10:21 AM, 26 నవంబర్, 2026
ఓటీటీలోకి గరివిడి లక్ష్మి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కయల్ ఆనంది ప్రధాన పాత్రలో నటించిన బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా గరివిడి లక్ష్మి అక్టోబర్ 17, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులకు మరో అవకాశం లభించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను ఒరిజినల్ తెలుగు వెర్షన్‌తో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది. తద్వారా తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల ప్రేక్షకులకూ ఈ చిత్రం చేరువ కానుంది. గౌరి నాయుడు జమ్ము తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాగ్ మయూర్, నరేశ్, రాశి, శరణ్య ప్రదీప్, షకలక శంకర్, అంకిత్ కొయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'హనుమాన్ అంశ్'.. విడుదల తేదీలు ఖరారు

ఓటీటీలోకి వచ్చేస్తున్న 'హనుమాన్ అంశ్'.. విడుదల తేదీలు ఖరారు

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్.. మోదీకి లేఖ రాసిన సినీ కార్మికుల సంఘం!

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్.. మోదీకి లేఖ రాసిన సినీ కార్మికుల సంఘం!

‘మెగావర్స్’తో సందడి చేయనున్న చిరంజీవి!
ట్యాగ్లు
గరివిడి లక్ష్మికయల్ ఆనందిఅమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ విడుదలతెలుగు సినిమాపీపుల్ మీడియా ఫ్యాక్టరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘మెగావర్స్’తో సందడి చేయనున్న చిరంజీవి!

సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!

సూర్య ‘సీన్’ ఓటిటి డేట్ లాక్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వృశకర్మ ట్రైలర్‌తో అంచనాలు పెంచిన నాగచైతన్య
సినిమాలు

వృశకర్మ ట్రైలర్‌తో అంచనాలు పెంచిన నాగచైతన్య

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా
జనరల్

తిరుమలలో భక్తుల వసతి సముదాయాలపై అధికారుల నిఘా

ఓటీటీలోకి గరివిడి లక్ష్మి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి గరివిడి లక్ష్మి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పుష్ప 2 రికార్డుకు చేరువలో రణ్‌బీర్ కపూర్ రామాయణ
గాసిప్స్

పుష్ప 2 రికార్డుకు చేరువలో రణ్‌బీర్ కపూర్ రామాయణ

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

వారణాసి వాయిదా సేయోన్‌కు కలిసొచ్చేనా?
సినిమాలు

వారణాసి వాయిదా సేయోన్‌కు కలిసొచ్చేనా?

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్
జనరల్

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్

బీజేపీలో చేరిన యుజ్వేంద్ర చహల్..
రాజకీయాలు

బీజేపీలో చేరిన యుజ్వేంద్ర చహల్..

నా కెరీర్‌లో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు - శర్వానంద్
సినిమాలు

నా కెరీర్‌లో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు - శర్వానంద్

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

ప్రజాతీర్పును జగన్‌ అగౌరవపరుస్తున్నారు - విజయ్ కుమార్
రాజకీయాలు

ప్రజాతీర్పును జగన్‌ అగౌరవపరుస్తున్నారు - విజయ్ కుమార్

చంద్రబాబు విజయంపై జగన్‌కు వర్ల రామయ్య ఘాటు కౌంటర్
రాజకీయాలు

చంద్రబాబు విజయంపై జగన్‌కు వర్ల రామయ్య ఘాటు కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!