28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

Writer: Chandrika 05:42 PM, 28 నవంబర్, 2026
KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తదుపరి కెప్టెన్‌గా రింకు సింగ్‌ ఎంపికయ్యే అవకాశం ఉందని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టగల ఆటగాళ్లు ఎక్కువగా లేరని, ఈ నేపథ్యంలో రింకు సింగ్‌ సరైన ఎంపికగా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే వేలం ద్వారా మరో ఆటగాడిని కెప్టెన్‌గా తీసుకునే అవకాశాన్ని కూడా కేకేఆర్ పరిశీలించవచ్చని తెలిపాడు. అలా జరిగితే ఇటీవల టీమిండియాతో జరిగిన సిరీస్‌లో రాణించిన వెస్టిండీస్ ఆటగాడు షై హోప్‌ను తీసుకుని కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని చెప్పాడు. అయినప్పటికీ కేకేఆర్ యాజమాన్యం వ్యవహారశైలిని బట్టి చూస్తే రింకు సింగ్‌కే సారథ్య బాధ్యతలు దక్కవచ్చని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. గత సీజన్‌లో జట్టుకు నాయకత్వం వహించిన అజింక్య రహానే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి కేకేఆర్‌కు ఏర్పడింది. డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.

మరోవైపు, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా రింకు సింగ్‌కే కేకేఆర్ కెప్టెన్సీ దక్కే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. అయితే రూ.25.20 కోట్ల ధరకు కామెరూన్ గ్రీన్‌ను జట్టులో కొనసాగించాలని కేకేఆర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. గ్రీన్‌ను విడుదల చేసి ఉంటే, రూ.41 కోట్ల పర్స్‌తో వేలంలోకి వెళ్లే కేకేఆర్‌కు మరింత డబ్బు అందుబాటులో ఉండేదని, అతడిని తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండేదని విశ్లేషించాడు. గ్రీన్‌ను ట్రేడ్ చేసేందుకు కేకేఆర్ ప్రయత్నించినప్పటికీ ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదని తనకు తెలిసిందన్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే యాషెస్ సిరీస్ ఉండటం, గ్రీన్ తరచూ గాయాల బారిన పడటం వంటి కారణాలతో ఇతర జట్లు వెనుకడుగు వేసి ఉండవచ్చని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

2018లో పాక్‌తో టెస్టు సిరీస్‌లోనూ బాల్ టాంపరింగ్‌కు యత్నించారా?.. నాథన్ లైయన్‌పై ఆరోపణలు

2018లో పాక్‌తో టెస్టు సిరీస్‌లోనూ బాల్ టాంపరింగ్‌కు యత్నించారా?.. నాథన్ లైయన్‌పై ఆరోపణలు

ట్యాగ్లు
రింకు సింగ్ఇర్ఫాన్ పఠాన్కోల్‌కతా నైట్ రైడర్స్కేకేఆర్ కెప్టెన్సీఐపీఎల్ మినీ వేలంఆకాశ్ చోప్రాకామెరూన్ గ్రీన్షై హోప్అజింక్య రహానేఐపీఎల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్
జనరల్

ఓర్వకల్లులో జై రాజ్ ఇస్పాత్ విస్తరణ.. రెండో దశలో రూ.3,378 కోట్ల పెట్టుబడి: నారా లోకేష్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్
క్రీడలు

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..
జనరల్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..
జనరల్

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..
జనరల్

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్
జనరల్

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..
రాజకీయాలు

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..
జనరల్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!