28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

Writer: Chandrika 05:14 PM, 28 నవంబర్, 2026
సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ మధ్య నాలుగు ప్రత్యేక సర్వీసులను నడపనుంది. రైలు నంబర్ 07119 జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌కు బయలుదేరుతుంది. ఆదివారం సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07120 జనవరి 11, 18 తేదీల్లో నడుస్తుంది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

ట్యాగ్లు
సంక్రాంతి ప్రత్యేక రైళ్లుదక్షిణ మధ్య రైల్వేచర్లపల్లిశ్రీకాకుళం రోడ్ప్రత్యేక రైలు సర్వీసులుభారతీయ రైల్వేలుసంక్రాంతి ప్రయాణాలుఏపీ రైళ్లుతెలంగాణ రైల్వేరైళ్ల సమయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..
జనరల్

లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపునకు కేంద్రం సిద్ధం..

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..
జనరల్

సంక్రాంతి రద్దీకి ప్రత్యేక రైళ్లు..

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..
జనరల్

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్
జనరల్

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..
రాజకీయాలు

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..
జనరల్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..
జనరల్

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..
జనరల్

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!