
న్యూస్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 𝕏 వినియోగదారులు చేసే పోస్టులు, రిప్లైలకు పరిమితులు విధించేందుకు నిర్ణయం తీసుకుంది. యూజర్ల యాక్టివిటీని నియంత్రించడం, ప్లాట్‌ఫామ్‌ను మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొన్ని దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
తదుపరి దశలో ఈ పరిమితులను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. స్పామ్, అనవసర పోస్టులు, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!