Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

11:03 AM, 2 మే, 2026
ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, సమ్మె సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి కార్మికుల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మూడు రోజుల వేతనాలు చెల్లించేందుకు, సమ్మె కేసులను ఎత్తివేయేందుకు సీఎం అంగీకరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !

ఏపీ జీఎస్టీ ఆదాయం భారీగా పెరుగుదల !

ఏపీ జీఎస్టీ ఆదాయం భారీగా పెరుగుదల !

సబ్ స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు – సీఎం రేవంత్ రెడ్డి

సబ్ స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు – సీఎం రేవంత్ రెడ్డి

డ్రైవర్లకు ఏడాదికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు..

డ్రైవర్లకు ఏడాదికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు..

మెక్సికో సిటీ నిజంగానే కుంగిపోతుందా ?

మెక్సికో సిటీ నిజంగానే కుంగిపోతుందా ?

ట్యాగ్లు
ఆర్టీసీ కార్మికులురేవంత్ రెడ్డితెలంగాణ ఆర్టీసీసమ్మె వేతనాలుకేసుల ఎత్తివేతకార్మిక సంఘాలుతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !
సినిమాలు

గోపీచంద్ మరో యాక్షన్ మిషన్.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ !

  ‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?
సినిమాలు

‘లెనిన్’కు క్లియర్ రూట్.. అఖిల్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ ?

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?
సినిమాలు

పెద్ది : రామ్ చరణ్ ఎమోషనల్ అవతారం ?

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?
సినిమాలు

ఎన్టీఆర్ - నీల్ పై ‘వార్ 2’ ప్రభావం ?

  ‘వాలా 2’  ఓటీటీ రిలీజ్… కానీ ట్విస్ట్ ఏమిటంటే ?
ఓటీటీ

‘వాలా 2’ ఓటీటీ రిలీజ్… కానీ ట్విస్ట్ ఏమిటంటే ?

 ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?
సినిమాలు

ధనుష్ ‘కర’ కు ఎపిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ?

ఎన్‌బీకే 111 : బాలయ్యతో ఆ హీరోయిన్ ఫిక్స్ ?
గాసిప్స్

ఎన్‌బీకే 111 : బాలయ్యతో ఆ హీరోయిన్ ఫిక్స్ ?

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?
సినిమాలు

మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు… ఇండస్ట్రీలో కొత్త వివాదం ?

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !
రాజకీయాలు

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !
జనరల్

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !
జనరల్

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !
క్రీడలు

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!