
జనరల్

బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అతను నటి తారా సుతారియాతో డేటింగ్‌లో ఉన్నాడని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తారా, వీర్ పహారియాతో విడిపోయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రాలేదు.
ఇంతకుముందు ఆదిత్య రాయ్ కపూర్ అనన్య పాండేతో రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అప్పట్లో వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్స్‌లో కనిపించడంతో పెళ్లి రూమర్స్ కూడా వినిపించాయి. అయితే ఆ సంబంధం ముగిసిన తర్వాత ఇప్పుడు ఆదిత్య–తారా జంటపై కొత్త గాసిప్‌లు వేగంగా వైరల్ అవుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!