Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..

09:40 AM, 3 మే, 2026
రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..

బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 9 గంటల నుంచి తొలి ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య గట్టి పోటీ నెలకొంది.

కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్‌లో యుద్ధం జరుగుతుందా ? — ఎంపీ కపిల్ సిబల్

బెంగాల్‌లో యుద్ధం జరుగుతుందా ? — ఎంపీ కపిల్ సిబల్

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ

పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన ఏపీ సీఎం

పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన ఏపీ సీఎం

వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్...

వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్...

ప్రధాని మోదీ సభకు జనాగ్రహ సభ పేరు తొలగింపు

ప్రధాని మోదీ సభకు జనాగ్రహ సభ పేరు తొలగింపు

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !

ట్యాగ్లు
ఎన్నికల ఫలితాలుఐదు రాష్ట్రాలుబెంగాల్తమిళనాడుకౌంటింగ్రాజకీయ పోటీభద్రతా ఏర్పాట్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘బ్యాచ్‌మేట్స్’ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం
ఓటీటీ

‘బ్యాచ్‌మేట్స్’ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం

దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.
జనరల్

దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..
రాజకీయాలు

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే – ప్రభుత్వ విప్‌లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనరల్

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే – ప్రభుత్వ విప్‌లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అడోబ్ సీఈఓ భారీ షేర్ విక్రయం కలకలం రేపిందా ?
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ భారీ షేర్ విక్రయం కలకలం రేపిందా ?

బెంగాల్‌లో యుద్ధం జరుగుతుందా ? — ఎంపీ కపిల్ సిబల్
రాజకీయాలు

బెంగాల్‌లో యుద్ధం జరుగుతుందా ? — ఎంపీ కపిల్ సిబల్

ఆదిత్య రాయ్ కపూర్ – తారా సుతారియా రిలేషన్ నిజమేనా ?
గాసిప్స్

ఆదిత్య రాయ్ కపూర్ – తారా సుతారియా రిలేషన్ నిజమేనా ?

ఈనెల బాక్సాఫీస్‌ను సమంతా మళ్లీ ఊపుతుందా ?
సినిమాలు

ఈనెల బాక్సాఫీస్‌ను సమంతా మళ్లీ ఊపుతుందా ?

అమిత్ షాతో రిషబ్ శెట్టి భేటీకి అసలు కారణం ఇదేనా ?
జనరల్

అమిత్ షాతో రిషబ్ శెట్టి భేటీకి అసలు కారణం ఇదేనా ?

గ్రామాల్లో పుస్తకాలతో చెత్త మార్పిడి కొత్త మోడలా ?
జనరల్

గ్రామాల్లో పుస్తకాలతో చెత్త మార్పిడి కొత్త మోడలా ?

‘జననాయగన్’ డిజిటల్ డీల్‌లో భారీ ట్విస్ట్ ?
ఓటీటీ

‘జననాయగన్’ డిజిటల్ డీల్‌లో భారీ ట్విస్ట్ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!