
ఓటీటీ

కాలేజ్ ఫన్, ఫ్రెండ్షిప్, యూత్ ఎమోషన్స్ కలగలిపిన ‘బ్యాచ్‌మేట్స్’ వెబ్ సిరీస్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సిద్, స్యామీ, మిల్కీ, గోల్డీ అనే నలుగురు స్నేహితుల కాలేజ్ జీవితంలో జరిగే సరదా సంఘటనలు, క్రష్‌లు, ఎమోషనల్ మూమెంట్స్ ఈ సిరీస్‌లో చూపించారు. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌లు విడుదల అవుతాయి.
కాలేజ్ నేపథ్యంతో రూపొందిన ఈ సిరీస్ స్నేహం విలువను, యూత్ ఎనర్జీని, మధుర జ్ఞాపకాలను అందంగా చూపిస్తుంది. లైట్ హార్ట్ స్టోరీ, రిలేటబుల్ క్యారెక్టర్స్‌తో ‘బ్యాచ్‌మేట్స్’ ప్రతి ఒక్కరికి తమ కాలేజ్ రోజులను గుర్తు చేస్తుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!