
టెక్నాలజీ

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ తన జీవితంలో మరచిపోలేని అనుభవమని ఆయన పేర్కొన్నారు. ‘కాంతార’, ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలను అమిత్ షా ప్రశంసించడం గొప్ప అనుభూతిగా చెప్పాడు. తన తదుపరి సినిమాల గురించి కూడా ఆయనతో చర్చించినట్లు తెలిపారు. భారత చరిత్ర, సంస్కృతి, కళలు, సినిమా నిర్మాణంపై అమిత్ షాకు మంచి అవగాహన ఉందని రిషబ్ పేర్కొన్నారు. ‘కాంతార’ విజయంతో రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!