23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.

Writer: Harika S 09:43 AM, 3 మే, 2026
దిల్లీలో అగ్నిప్రమాదం.. పలువురు మృతి !.

దేశ రాజధాని దిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఏసీ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 4 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 14 వాహనాలతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా రక్షించారు. ఇంకా మరికొంతమంది ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
దిల్లీ అగ్నిప్రమాదంనివాస సముదాయంఏసీ పేలుడుప్రమాదంరెస్క్యూ ఆపరేషన్తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - టాప్‌-5పై కృష్ణుడు ఆసక్తికర అంచనాలు

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్
సినిమాలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
జనరల్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
జనరల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!