
గాసిప్స్

అమెరికాను కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి మరిన్ని షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. యూఎస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో ‘వైల్డ్ డిన్నర్’ కు సంబంధించిన వివరాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ డాక్యుమెంట్ల ప్రకారం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ వంటి ప్రముఖులు ఎప్స్టీన్తో విందులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలు బయటకు రావడంతో ఎప్స్టీన్కు ఉన్న ఉన్నతస్థాయి సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!