Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇరాన్–అమెరికా చర్చలపై అనిశ్చితి...

11:18 AM, 20 ఏప్రిల్, 2026
ఇరాన్–అమెరికా చర్చలపై అనిశ్చితి...

ఇరాన్ మరియు అమెరికా మధ్య రెండో దఫా చర్చలపై అనిశ్చితి నెలకొంది. చర్చలకు తాము సిద్ధమని అమెరికా ప్రకటించగా, ఇరాన్ మాత్రం చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన టుస్కానా అనే వాణిజ్య నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

ఈ చర్యపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇరాన్–అమెరికా చర్చల్లో ఆకర్షణగా నిలిచిన నటాలీ ఎ. బేకర్ ఎవరు?

ఇరాన్–అమెరికా చర్చల్లో ఆకర్షణగా నిలిచిన నటాలీ ఎ. బేకర్ ఎవరు?

30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు తెలంగాణ వినతి

30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు తెలంగాణ వినతి

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

“అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదు...” రాశి షాకింగ్ కామెంట్స్

గాలి లేక ఇండిగో ఫ్లైట్‌లో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి

గాలి లేక ఇండిగో ఫ్లైట్‌లో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి

మంచి సినిమాకు రిస్క్ అవసరం

మంచి సినిమాకు రిస్క్ అవసరం

  FNCC బ్యాడ్మింటన్ లీగ్ విజయవంతం

FNCC బ్యాడ్మింటన్ లీగ్ విజయవంతం

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

అలహా బాద్ హైకోర్టు లో రాహుల్ గాంధీ కి ఊరట

రాజస్థాన్‌లోని బలోత్రా రిఫైనరీలో పేలుడు..

రాజస్థాన్‌లోని బలోత్రా రిఫైనరీలో పేలుడు..

కూటమి రాజ్యసభ రేసులో కొత్త పేర్లు హల్‌చల్!

కూటమి రాజ్యసభ రేసులో కొత్త పేర్లు హల్‌చల్!

ట్యాగ్లు
ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలుఐఆర్‌జీసీదౌత్య చర్చలుఅమెరికా నౌకాదళంనౌక సీజ్ప్రపంచ రాజకీయాలుమధ్యప్రాచ్యంబ్రేకింగ్ న్యూస్అంతర్జాతీయ సంబంధాలుఘర్షణ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజస్థాన్‌లోని బలోత్రా రిఫైనరీలో పేలుడు..
న్యూస్

రాజస్థాన్‌లోని బలోత్రా రిఫైనరీలో పేలుడు..

ఇరాన్–అమెరికా చర్చలపై అనిశ్చితి...
న్యూస్

ఇరాన్–అమెరికా చర్చలపై అనిశ్చితి...

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ మే 25కి వాయిదా!
న్యూస్

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ మే 25కి వాయిదా!

టీవీకే చీఫ్ విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు!
న్యూస్

టీవీకే చీఫ్ విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు!

భారత్ – రష్యా  మధ్య రక్షణ సహకార ఒప్పందం
న్యూస్

భారత్ – రష్యా మధ్య రక్షణ సహకార ఒప్పందం

కేంద్ర బలగాలకు బెంగాల్ ప్రజల స్వాగతం
న్యూస్

కేంద్ర బలగాలకు బెంగాల్ ప్రజల స్వాగతం

విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ ట్రిప్ ప్రారంభం
న్యూస్

విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ ట్రిప్ ప్రారంభం

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి
సినిమాలు

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర
న్యూస్

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో రవిచంద్ర

వైరల్ కథ.. కౌంటర్ ఆఫర్ ప్రమాదాల బహిర్గతం
టెక్నాలజీ

వైరల్ కథ.. కౌంటర్ ఆఫర్ ప్రమాదాల బహిర్గతం

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు
టెక్నాలజీ

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం
న్యూస్

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!