
న్యూస్

మద్రాస్ హైకోర్టు టీవీకే చీఫ్ విజయ్కు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాల వెల్లడిపై తేడాలు ఉన్నాయని గుర్తించిన కోర్టు దీనిపై వివరణ కోరింది. ఈ విషయంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించింది.
పెరంబూర్ మరియు తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలకు సమర్పించిన అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు, సమగ్రంగా విచారణ చేపట్టి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు చర్యలు ప్రారంభించింది.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!