Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

03:32 PM, 18 ఏప్రిల్, 2026
ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రేమమ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మలయాళ నటుడు నివిన్ పౌలీ ఇప్పుడు ప్రతిఛాయ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రాజకీయ నేపథ్య కథ గత నెల 26వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే సాధారణ కథలా అనిపించడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను త్వరలోనే ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమా వచ్చే శుక్రవారం అంటే ఈ నెల 24వ తేదీ నుంచి డిజిటల్ వేదిక హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. తెలుగులో కూడా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే త్వరలో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కథ విషయానికొస్తే కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వర్గీస్ నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఒక మహిళ అతనిపై ఆరోపణలు చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేస్తాడు. ఈ విషయంపై నిజం బయటపెట్టాలని అతని పెద్ద కొడుకు జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎదుర్కొనే సమస్యలు, నిజాలు ఏమిటి అనేదే మిగతా కథ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ  ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

ధోనీ రీఎంట్రీకి రంగం సిద్ధం!

ధోనీ రీఎంట్రీకి రంగం సిద్ధం!

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

ప్రదీప్ రంగనాథన్ హిట్ స్ట్రీక్‌కు చెక్ పెట్టిన శివకార్తికేయన్?

ఓట్లలో మోసం వెలుగులోకి

ఓట్లలో మోసం వెలుగులోకి

అవార్డు గెలుపుతో రెండో చిత్రానికి శ్రీకారం

అవార్డు గెలుపుతో రెండో చిత్రానికి శ్రీకారం

క్రోమ్‌లో కొత్త 'స్కిల్స్' ఫీచర్‌ను  ప్రవేశ పెట్టిన గూగుల్

క్రోమ్‌లో కొత్త 'స్కిల్స్' ఫీచర్‌ను ప్రవేశ పెట్టిన గూగుల్

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్

ఫోన్ నంబర్ లేకుండా చాట్...ఎలాన్ మస్క్ కొత్త యాప్

ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు

ఏఐ, రోబోటిక్స్, వాస్తవిక సాంకేతికతతో వైద్య రంగంలో మార్పులు

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్

ఇరాన్‌తో డీల్ ఫెయిల్ - జేడీ వాన్స్

ఇరాన్‌తో డీల్ ఫెయిల్ - జేడీ వాన్స్

ట్యాగ్లు
నివిన్ పౌలీప్రతిఛాయఓటీటీ విడుదలడిజిటల్ వేదికమలయాళ సినిమారాజకీయ కథసినిమా సమాచారంస్ట్రీమింగ్ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్
న్యూస్

ఇరాన్ నుండి భారత్ కు చేరిన పెట్రోల్, డీజిల్

ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఫైర్
రాజకీయాలు

ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఫైర్

టైమ్ 100 జాబితాలో రణబీర్ కపూర్ – అలియా భట్ మధుర స్పందన వైరల్
సినిమాలు

టైమ్ 100 జాబితాలో రణబీర్ కపూర్ – అలియా భట్ మధుర స్పందన వైరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ ట్వీట్ వైరల్
సినిమాలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ ట్వీట్ వైరల్

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!
న్యూస్

499 మార్కులు వచ్చినా సంతృప్తి లేదు.. ఒక్క మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన విద్యార్థిని!

‘మైసా’ కోసం తనను తాను రీ-బిల్డ్ చేసుకుంటున్న రష్మిక..
సినిమాలు

‘మైసా’ కోసం తనను తాను రీ-బిల్డ్ చేసుకుంటున్న రష్మిక..

సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ స్టార్ట్ చేసిన వంశీ పైడిపల్లి..
సినిమాలు

సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ స్టార్ట్ చేసిన వంశీ పైడిపల్లి..

కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం కు వేగం గా భూ సేకరణ - మంత్రి పొంగులేటి
న్యూస్

కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం కు వేగం గా భూ సేకరణ - మంత్రి పొంగులేటి

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సమావేశంలో ఆకస్మిక అస్వస్థత... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స!
న్యూస్

సమావేశంలో ఆకస్మిక అస్వస్థత... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స!

“ఇంకా బలంగా తిరిగి వస్తా!" - వరుణ్ తేజ్
సినిమాలు

“ఇంకా బలంగా తిరిగి వస్తా!" - వరుణ్ తేజ్

ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!
న్యూస్

ఏపీకి కొత్త రైల్వే లైన్ కి గ్రీన్ సిగ్నల్… ప్రయాణం వేగంగా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!