
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు స్వల్ప గాయం అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే గాయం పెద్దది కాదని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్టు టాక్ ఉంది.
ఈ వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.





.jpg&w=3840&q=75)












.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!