Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

12:56 PM, 21 మార్చి, 2026
గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

గ్యాస్ సిలిండర్ల సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ లేఖలో భాగంగా ఈ నెల 23 వ తేదీ నుంచి రాష్ట్రాలకు అదనపు గ్యాస్ సిలిండర్లు పంపించనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే వలస కూలీలకు సహాయంగా ఉచితంగా ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది.

అదే సమయంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు వంటి చోట్ల గ్యాస్ కొరత రాకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. పరిశ్రమలు మరియు కార్యాలయాల్లో ఉన్న క్యాంటీన్లకు కూడా గ్యాస్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపే హెచ్సీఏ మధ్యంతర ఎన్నికలు

రేపే హెచ్సీఏ మధ్యంతర ఎన్నికలు

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

యూత్ ఫేవరెట్‌గా మారిన “కపుల్ ఫ్రెండ్లీ” మూవీ!

పవన్ కళ్యాణ్‌తో నటించడం కల నెరవేరినట్టే – శ్రీలీల

డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసాం - సీఎం రేవంత్ రెడ్డి

కృత్రిమ మేధలో భారీ పెట్టుబడులు.. ఉద్యోగులకు కొత్త అవకాశాలు

రామాయణ సినిమాలో ‘కుంభకర్ణ’గా ఆ నటుడా?

రామాయణ సినిమాలో ‘కుంభకర్ణ’గా ఆ నటుడా?

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

డ్రగ్స్ కేసులో అరెస్ట్

డ్రగ్స్ కేసులో అరెస్ట్

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల లో భూ ప్రకాంపనలు

ట్యాగ్లు
గ్యాస్ సిలిండర్లుకేంద్ర ప్రభుత్వం లేఖవలస కూలీల సహాయంవాణిజ్య గ్యాస్ ధరగ్యాస్ సరఫరాహోటల్ రెస్టారెంట్ గ్యాస్భారత గ్యాస్ విధానంరాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీటీడీలో ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఓపెన్ చేసిన సీఎం
న్యూస్

మాజీ డీజీపీ మనవరాలిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు

వచ్చే నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా
సినిమాలు

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు

పది రోజుల్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు
బిజినెస్

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..
సినిమాలు

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూస్

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం
బిజినెస్

కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..
సినిమాలు

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు
సినిమాలు

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

తమిళనాడు... విజయ్ పాలిటిక్స్ పై కమల్ హాసన్ రియాక్షన్
రాజకీయాలు

తమిళనాడు... విజయ్ పాలిటిక్స్ పై కమల్ హాసన్ రియాక్షన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!