Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

12:47 PM, 21 మార్చి, 2026
కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

దేశంలో ప్రముఖ లగ్జరీ బ్యూటీ క్లినిక్‌లలో ఒకటైన హివాగ లగ్జరీ బ్యూటీ క్లినిక్ కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో మొదటి బ్రాంచ్ ప్రారంభమైంది. ఇప్పుడు కొంపల్లిలో ప్రారంభమైన ఈ బ్రాంచ్ హైదరాబాద్‌లో రెండోది కాగా, దేశవ్యాప్తంగా ఎనిమిదో బ్రాంచ్ కావడం విశేషం. ఈ క్లినిక్‌కు హరిత రెడ్డి సతి సీఈఓగా, రామ్ మోహన్ రెడ్డి సతి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్లినిక్‌లో పురుషులు, మహిళలకు ఆధునిక స్కిన్ మరియు హెయిర్ ట్రీట్‌మెంట్స్‌తో పాటు సెలూన్ సేవలు అందించనున్నారు. నిపుణులైన డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో అన్ని చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభోత్సవం సందర్భంగా సీఈఓ హరిత రెడ్డి సతి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో రెండో బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇది తమపై మరింత బాధ్యతను పెంచిందని, తమ క్లినిక్‌లో అందించే ట్రీట్‌మెంట్స్ ఫలితాల విషయంలో కస్టమర్లు నమ్మకంగా ఉండవచ్చని చెప్పారు.

పర్మినెంట్ మేకప్, బ్రైడల్ మేకప్, పర్మినెంట్ హెయిర్ రిమూవల్ వంటి అనేక సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించామని, మధ్య తరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామని చెప్పారు. ట్రీట్‌మెంట్ ప్రారంభానికి ముందు హెల్త్ కౌన్సెలింగ్ కూడా ఇస్తారని తెలిపారు. తమ ప్రయాణం విశాఖపట్నం నుంచి ప్రారంభమైందని, త్వరలో తిరుపతి, భీమవరం, కాకినాడలో కూడా కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి చోట స్థానిక ప్రజలు ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఖర్చులు పెరుగుతున్నాయి

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఖర్చులు పెరుగుతున్నాయి

డ్రగ్స్ కేసులో అరెస్ట్

డ్రగ్స్ కేసులో అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్

ఇరాన్‌  మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం - ట్రంప్

ఇరాన్‌ మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం - ట్రంప్

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..

తిరుమలలో ఘనంగా నారా దేవాన్ష్ జన్మదిన వేడుక

తిరుమలలో ఘనంగా నారా దేవాన్ష్ జన్మదిన వేడుక

తెలంగాణ ప్రభుత్వనికి ధన్యవాదములు - హీరో కమల్ హాసన్

తెలంగాణ ప్రభుత్వనికి ధన్యవాదములు - హీరో కమల్ హాసన్

సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు

సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

ట్యాగ్లు
కొంపల్లి హైదరాబాద్లగ్జరీ బ్యూటీ క్లినిక్చర్మ సంరక్షణ చికిత్సలుహెయిర్ కేర్ ట్రీట్ మెంట్స్బ్యూటీ క్లినిక్ ప్రారంభండెర్మటాలజీ సేవలుబ్రైడల్ మేకప్ సేవలుపర్మినెంట్ మేకప్హైదరాబాద్ బ్యూటీ సేవలుహివాగ లగ్జరీ బ్యూటీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీటీడీలో ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఓపెన్ చేసిన సీఎం
న్యూస్

టీటీడీలో ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ఓపెన్ చేసిన సీఎం

మాజీ డీజీపీ మనవరాలిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
న్యూస్

మాజీ డీజీపీ మనవరాలిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు

వచ్చే నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా
సినిమాలు

వచ్చే నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మానసిక ప్రశాంతతకు జటామాంసి – నిపుణుల సూచనలు

పది రోజుల్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు
బిజినెస్

పది రోజుల్లో భారీగా పడిపోయిన బంగారం ధరలు

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..
సినిమాలు

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూస్

గ్యాస్ సిలిండర్లపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం
బిజినెస్

కొంపల్లిలో ఘనంగా "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..
సినిమాలు

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న పున‌ర్న‌వి..

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు
సినిమాలు

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ – ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్

తమిళనాడు... విజయ్ పాలిటిక్స్ పై కమల్ హాసన్ రియాక్షన్
రాజకీయాలు

తమిళనాడు... విజయ్ పాలిటిక్స్ పై కమల్ హాసన్ రియాక్షన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!