
సినిమాలు

తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో విషాదం చోటుచేసుకుంది. సింగంపువారి పల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎద్దులు అదుపు తప్పి ప్రేక్షకుల పైకి దూసుకెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!