
న్యూస్

ముంబైలో కొనసాగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరతపై నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. తమ కుటుంబం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తన భార్య ట్వింకిల్ ఖన్నా ముందస్తుగా 2 ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తమకు గ్యాస్ సమస్యలు ఎదురుకాలేదని కూడా పేర్కొన్నారు.
ఇక గ్యాస్ కొరత కారణంగా అనేక ఇళ్లలో ప్రత్యామ్నాయ వంట పద్ధతుల వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటూ, అక్రమ విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతోంది.








.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!