
సినిమాలు

46,313 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌తో ప్రయాణిస్తున్న నౌక హార్మూజ్ జలసంధిని దాటి భారత్ దిశగా సాగుతోంది. ఈ నౌక ఈ నెల 13 వ తేదీ నాటికి విశాఖపట్నం చేరే అవకాశం ఉందని సమాచారం.
దేశంలో ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ గ్యాస్ సరుకు కీలకంగా భావిస్తున్నారు. నౌక ప్రయాణాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!