
సినిమాలు

కృత్రిమ మేధ ప్రభావంతో ఉద్యోగాలపై పెద్ద చర్చ నడుస్తోంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. తన కంపెనీ 12 మంది ఉద్యోగులను తొలగించి కేవలం ఇద్దరు ఏఐ నిపుణులను నియమించిందని, దీంతో తాను ఉద్యోగం కోల్పోయినట్లు తెలిపాడు. అనేక సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగం దొరకలేదని పేర్కొన్నాడు.
చివరికి కుటుంబ పోషణ కోసం తాను ఫాస్ట్ ఫుడ్ సంస్థలో పని చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ పోస్టు నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు అతని పరిస్థితిని సమర్థిస్తుండగా, మరికొందరు ఏఐ నైపుణ్యాలు నేర్చుకుంటే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!