Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆధార్ పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

07:53 AM, 4 మే, 2026
ఆధార్  పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆధార్ కార్డు రూపంలో మార్పులు చేస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఐటీ శాఖ ఖండించింది. కార్డులో పేరు, చిరునామా తొలగించి కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం వెల్లడించింది.

ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, కేవలం యూఐడీఏఐ అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని సూచించింది. ఇలాంటి వదంతులు ప్రజల్లో అనవసర అయోమయం సృష్టిస్తున్నాయని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం !

హార్మూజ్ జలసంధి దాటిన ఎల్పీజీ నౌక !

హార్మూజ్ జలసంధి దాటిన ఎల్పీజీ నౌక !

రియో డి జెనీరోలో ప్రపంచ స్థాయి మ్యూజిక్ ఈవెంట్ !

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం !

విలాసవంతమైన జీవనశైలితో ఆర్చనా పురన్ సింగ్ వార్తల్లో నిలిచారా ?

రాఘవ చద్దా కు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు!

ట్యాగ్లు
ఆధార్యూఐడీఏఐఫేక్ న్యూస్కేంద్ర ప్రభుత్వంఐటీ శాఖసోషల్ మీడియా వదంతులుభారత వార్తలుడిజిటల్ ఐడెంటిటీప్రజా హెచ్చరికసమాచారం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష
సినిమాలు

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష

నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం !
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం !

హార్మూజ్ జలసంధి దాటిన ఎల్పీజీ నౌక !
జనరల్

హార్మూజ్ జలసంధి దాటిన ఎల్పీజీ నౌక !

రియో డి జెనీరోలో ప్రపంచ స్థాయి మ్యూజిక్ ఈవెంట్ !
జనరల్

రియో డి జెనీరోలో ప్రపంచ స్థాయి మ్యూజిక్ ఈవెంట్ !

ఏఐ ఎఫెక్ట్‌తో పోతున్న ఉద్యోగాలు
టెక్నాలజీ

ఏఐ ఎఫెక్ట్‌తో పోతున్న ఉద్యోగాలు

ఆధార్  పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
జనరల్

ఆధార్ పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

త్వరలో ఎయిర్ఇండియా బోర్డ్ మీటింగ్
టెక్నాలజీ

త్వరలో ఎయిర్ఇండియా బోర్డ్ మీటింగ్

వారణాసి షూటింగ్ కు నీళ్ల కష్టాలు
సినిమాలు

వారణాసి షూటింగ్ కు నీళ్ల కష్టాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం !
జనరల్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం !

ఎల్ఐసీ కాకుండా మరిన్ని పన్ను సేవింగ్ మార్గాలు..
బిజినెస్

ఎల్ఐసీ కాకుండా మరిన్ని పన్ను సేవింగ్ మార్గాలు..

విలాసవంతమైన జీవనశైలితో ఆర్చనా పురన్ సింగ్ వార్తల్లో నిలిచారా ?
జనరల్

విలాసవంతమైన జీవనశైలితో ఆర్చనా పురన్ సింగ్ వార్తల్లో నిలిచారా ?

నటుడిగా మారిన తర్వాత దర్శకుడికి ఎదురైన సవాళ్లు..!
సినిమాలు

నటుడిగా మారిన తర్వాత దర్శకుడికి ఎదురైన సవాళ్లు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!