
సినిమాలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రారంభమై, అనంతరం ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తమిళనాడులో 234 స్థానాలకు 118 మెజారిటీ అవసరం. పుదుచ్చేరిలో 30 స్థానాలకు 16, అస్సాంలో 126 స్థానాలకు 64, బెంగాల్‌లో 294 స్థానాలకు 148, కేరళలో 140 స్థానాలకు 71 మెజారిటీ అవసరం. బెంగాల్‌లోని ఒక స్థానానికి రీపోలింగ్ కూడా ప్రకటించబడింది. ఫలితాలపై రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!