
సినిమాలు

నాలుగు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వివిధ కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫలితాలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!