
సినిమాలు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించడం అత్యంత పవిత్ర అనుభూతిగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య – సాక్షి కు ఆరోగ్యవంతమైన, సుఖసంతోషాలతో కూడిన జీవితం ఉండాలని, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసౌభాగ్యంతో జీవించగలరని ప్రార్థించారు.
భట్టి విక్రమార్క మల్లు శ్రీవారి ముందు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించి, ‘విజన్ 2047’ లక్ష్యంగా ప్రపంచ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరాలని కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!