
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ ఆదివారం తన సందేశాన్ని వెల్లడించారు.
తారక్ తన సందేశంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజా సేవలోకి రావాలని కోరుకున్నారు. వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. పలు వేదికలపై కలిసి సందడి చేసిన ఈ ఇద్దరిపై పవన్ కళ్యాణ్ తరచూ ప్రశంసలు వ్యక్తం చేస్తుంటారు.




.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!